'ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి'

'ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి'

ADB: బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ మర్లపల్లి సర్పంచ్ షీలాబాయి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు సోమవారం వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సానుకూలంగా స్పందించి త్వరలో అధికారులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.