ట్రాక్టర్‌ల ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే

NLR: మంచి పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడుకు సంఘీభావంగా సౌత్ మోపూరు గ్రామంలో వందలాది ట్రాక్టర్‌లతో ఎమ్మెల్యే కోటంరెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందన్నారు.