ఉపాధి హామీ నిధులు విడుదల

ఉపాధి హామీ నిధులు విడుదల

MBNR: దేవరకద్ర మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలల పెండింగ్ వేతనాన్ని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్లు నెల నెల జీతం రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ప్రతినెల ఖాతాలో జీతం జమ చేయాలని టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.