ఇరాన్ నౌక పేలుడు.. నేవీ కీలక ప్రకటన

ఇరాన్ నౌక పేలుడు.. నేవీ కీలక ప్రకటన

ఇరాన్ యుద్ధనౌక పేలుడుపై ఇండియన్ నేవీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ నౌకను కాపాడాలని తమకు కాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం రాగానే ఇరాన్ నౌక కోసం గాలించినట్లు తెలిపారు. యుద్ధ నౌకలు, విమానాలతో వెతికినట్లు పేర్కొన్నారు. ఇరాన్ నౌకను కాపాడేందుకు చివరి వరకు ప్రయత్నించినట్లు చెప్పారు. కాగా, ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేయడంతో 100మందికి పైగా గల్లంతైన సంగతి తెలిసిందే.