VIDEO: ప్రాత:కాల పూజలో పాల్గొన్న అయ్యప్ప భక్తులు

VIDEO: ప్రాత:కాల పూజలో పాల్గొన్న అయ్యప్ప భక్తులు

MHBD: కురవి మండలంలోని వీరభద్రస్వామి ఆలయానికి అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. ఈరోజు కార్తీకమాసం రెండవ మంగళవారం సందర్భంగా అర్చకులు తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి ప్రాత: కాల పూజలో పాల్గొన్నారు.