ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ MBNRలో హనుమాన్ దేవాలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA శ్రీనివాస్
☞ కొర్విపాడులో పాముకాటుకు గురై రైతు మృతి
☞ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్నకొల్లాపుర్-శ్రీశైలం లాంచీ యాత్ర
☞ NGKL జిల్లా పలు మండలాల్లో మూడు రోజుల పాటు మిషన్ భగీరథ నీళ్లు బంద్: డిప్యూటీ ఈఈ
☞ MLA మేఘారెడ్డి పేరుతో ఫేక్ ఇన్‌స్టా‌గ్రామ్ ఐడీతో సైబర్ నేరగాళ్ల మోసం