VIDEO: ఓయూ ఆర్ట్స్ కళాశాలలో బైక్ ర్యాలీ

VIDEO: ఓయూ ఆర్ట్స్ కళాశాలలో బైక్ ర్యాలీ

HYD: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. దీక్ష దివాస్‌ను పురస్కరించుకొని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎన్‌సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరోసారి KCRను సీఎంను చేస్తామన్నారు.