ట్రిపుల్ సెంచరీ దాటిన చికెన్ ధరలు

ట్రిపుల్ సెంచరీ దాటిన చికెన్ ధరలు

KMR: జిల్లా కేంద్రంతో పాటు మండలాల్లో ఆదివారం చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపించాయి. గత వారంతో పోలిస్తే ధరలు భారీగా పెరిగి 'ట్రిపుల్ సెంచరీ'ని దాటాయి. ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300 పలుకుతుండగా, లైవ్ కోడి రూ.190గా ఉంది. పెరుగుతున్న ధరలతో చికెన్ ప్రియులు బెంబేలెత్తుతున్నారు.