ఇరాన్ యుద్ధంలోకి సౌదీ, యూఏఈ..?
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్ కీలక కథనం వెలువరించింది. ఈ యుద్ధంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా, యూఏఈలు అమెరికాతో చేతులు కలపనున్నట్లు సమాచారం. హర్మూజ్ జలసంధి మూసివేతతో జరిగిన ఆర్థిక నష్టమే యూఏఈ నిర్ణయానికి ప్రధాన కారణమట. ఇదే జరిగితే, ఇరాన్‌తో నేరుగా తలపడనున్న తొలి పర్షియన్ గల్ఫ్ దేశంగా యూఏఈ నిలవనుంది.