'104లో ఉద్యోగులను కొనసాగించాలి'

'104లో  ఉద్యోగులను కొనసాగించాలి'

NRML: 17 సంవత్సరాలుగా 104లో సేవలందిస్తున్న 381 మందికి ఆర్డర్ కాపీలు ఇవ్వలేదంటూ, ప్రతి ఒక్కరిని ఉద్యోగంలో కొనసాగించాలంటూ కోరుతూ మంగళవారం జిల్లా విద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు. నాయకులు పోశెట్టి మాట్లాడుతూ.. 104లో సేవలందిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.