'బాణాసంచా విక్రయాల అనుమతికి దరఖాస్తు చేసుకోండి'

'బాణాసంచా విక్రయాల అనుమతికి దరఖాస్తు చేసుకోండి'

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక బాణాసంచా విక్రయాలు, నిల్వ కోసం అనుమతి కావాల్సిన వారు దరఖాస్తు చేసుకోవాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. ఆసక్తి ఉన్నవారు సూచించిన పత్రాలతో కలిపి ఈ నెల 16వ తేదీలోపు సంబంధిత డీసీపీ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని పేర్కొన్నారు.