గంట వ్యవధిలో బాలికను ట్రేస్ చేశాం: ఎస్పీ

VZM: గజపతినగరం మండలం మరుపల్లి ఉన్నత పాఠశాలలో చదువుతున్న బాలిక అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదుతో గంట వ్యవధిలోగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించామని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం తెలిపారు. ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమంలో భాగంగా.. మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామన్నారు. పురిటి పంట ప్రాంతంలో గుర్తించామన్నారు.