VIDEO: ఆర్టీసీ సమ్మెతో రోడ్లు నిర్మానుష్యం
వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. HNK పట్టణంలోని RTC ప్రధాన బస్టాండ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యరాత్రి నుంచి కార్మికులు డిపోల వద్ద నిలిచి బస్సులు బయటకు రాకుండా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం నుంచి బస్సులు లేకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి.