ముత్యాలమ్మ జాతరలో పాల్గొన్న ఇంఛార్జ్
E.G: రాజమండ్రి స్టేడియం ఎదురుగా ఉన్న శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ జాతర మహోత్సవంలో జనసేన పార్టీ జిల్లా ఇన్చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ బుధవారం పాల్గొన్నారు. ఈ మహోత్సవాలు ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ప్రతిఏటా అంగరంగ వైభవంగా జరుగుతాయాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తలారి శ్రీను, రామేన మోహన్, జనసేన వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.