శ్రీశైలానికి తగ్గిన వరద ప్రవాహం

శ్రీశైలానికి తగ్గిన వరద ప్రవాహం

NDL: కృష్ణనది పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద ప్రవాహం తగ్గింది. ఇవాళ ఉదయం వరకు జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల ద్వారా 17,688 క్యూసెక్కులు ఇన్‌ఫ్లోగా, ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రాల ద్వారా 35,315 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా నమోదయ్యాయి. ప్రస్తుతం డ్యాం నీటి మట్టం 883.40 అడుగులు, నిల్వ 206.5365 టీఎంసీలుగా ఉంది.