'వ్యవసాయ రంగంతో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలి'

'వ్యవసాయ రంగంతో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలి'

SRCL: వ్యవసాయ రంగంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం కోనరావుపేట మండలం ఎగ్లాస్ పూర్ గ్రామంలో షెడ్యూల్ కులాల సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు పాడి గేదేలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై దృష్టి సారించాలాని కోరారు.