శతవర్ష వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే
విజయనగరం సాయినాథ్ కాలనీలో గల భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతవర్ష (100వ) వేడుకలలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. ఈ వేడుకలలో భాగంగా ఈ రోజు విశ్వ మహిళా దినోత్సవం కావడంతో జ్యోతి ప్రజ్వలన, పుష్పమాల అలంకరణ కార్యక్రమాలు నిర్వహించారు.