వర్మీ కంపోస్ట్ తయారీపై అవగాహన

వర్మీ కంపోస్ట్ తయారీపై అవగాహన

W.G: పాలకోడేరు మండలంలో గుర్రపు డెక్క ద్వారా వర్మీ కంపోస్టు తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీవో రెడ్డియ్య గురువారం తెలిపారు. గొల్లలకోడేరులో ఎస్ఈబ్ల్యూపీఎం షెడ్‌లో ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. పాలకోడేరు, గరగపర్రులో వర్మీ కంపోస్టు ప్రారంభించేందుకు శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. ఇందులో గ్రామాల కార్యదర్శులు, డ్వాక్రా ఏపీఎం పాల్గొన్నారు.