VIDEO: శోభయాత్రలో పోతురాజుల నృత్య ప్రదర్శన

VIDEO: శోభయాత్రలో పోతురాజుల నృత్య ప్రదర్శన

SRD: ఖేడ్ మండలం సంజీవన్ రావు పేట గ్రామంలో ఆదివారం సాయంత్రం యాదవ సంఘం ఆధ్వర్యంలో భ్రమరాంబిక మల్లన్న స్వామి శోభాయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవులు తమ సాంప్రదాయ డోలు వాయించగా, కాళ్లకు గజ్జెలు కట్టి పోతరాజులు నృత్యాలు చేశారు. గ్రామ పొలిమేరలో ఉన్న మల్లన్న స్వామి ఆలయానికి బోనాలతో ఊరేగింపుగా వెళ్లారు.