బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సుమన్ గౌడ్

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సుమన్ గౌడ్

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రానికి చెందిన తడాఖా సుమన్ గౌడ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ పాల్గొన్నారు.