పుత్తూరు రైతులకు రూ. 2.68 కోట్ల జమ

పుత్తూరు రైతులకు రూ. 2.68 కోట్ల జమ

TPTP: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు PM కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండో విడత డబ్బులు విడుదల చేసింది. కేంద్రం రూ. 2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 వేలు చొప్పున ఒక్కో రైతుకు రూ. 7వేలు జమచేసింది. పుత్తూరు మండల పరిధిలోని 4,193 రైతులకు గాను రూ.2.68 కోట్లు కేటాయించారు.