రేషన్ బియ్యం పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు

రేషన్ బియ్యం పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు

NLR: జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. కోవూరు మండలంలోని జాతీయ రహదారి వద్ద కావలి నుంచి చెన్నైకి వెళ్తున్న రేషన్ బియ్యం లారీని సివిల్ సప్లై అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. సివిల్ సప్లై డీటీ బాలకోటమ్మ మాట్లాడుతూ.. లారీలో సుమారు 640 బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు తెలిపారు. బియ్యాన్ని చెక్ చేయడానికి ల్యాబ్‌కి పంపించామన్నారు.