'25లోగా ప్రతిపాదనలు రావాలి'

మన్యం: జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ (MI) ట్యాంకుల కోసం ప్రభుత్వం ఆర్.ఆర్.ఆర్ (Repair, Renovation, Restoration) కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. దీని ద్వారా చిన్న నీటిపారుదల మౌలిక సదుపాయాల పరిస్థితి, నిర్వహణను మెరుగుపరచడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలలో కీలకమైన భాగం కానుందని అభిప్రాయపడ్డారు.