పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

వేదాలలో అత్యంత పురాతనమైన వేదం ఏది? 
A. సామవేదం 
B. యజుర్వేదం 
C. అధర్వణవేదం 
D. ఋగ్వేదం
నిన్నటి ప్రశ్న: భారతదేశపు మొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?
జవాబు: వీఎస్ రమా దేవి