అక్కలపల్లి సర్పంచ్‌గా భీంరావు విజయం
MNCL: 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భీమిని మండలం అక్కలపల్లి సర్పంచ్‌గా భీంరావు గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన భీంరావు సమీప ప్రత్యర్థిపై 86 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో అయన అనుచరులు, గ్రామస్థులు గ్రామంలో సంబరాలు మొదలయ్యాయి. తనపై నమ్మకంతో ఓటేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.