విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు

విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు

KMR: సదాశివనగర్ మండలంలోని మార్కల్ TGSWDRC విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ అస్మా అఫ్రీన్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ద్వారా విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశామని తెలిపారు. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చేతులు కడుక్కొని భోజనం చేయాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.