కాంపిటీషన్‌లో ప్రతిభ చూపిన పాలమూరు విద్యార్థిని

కాంపిటీషన్‌లో ప్రతిభ చూపిన పాలమూరు విద్యార్థిని

MBNR: హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ ఘనసభలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కూచిపూడి డాన్స్ కాంపిటీషన్‌లో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్‌హై స్కూల్ తరఫున పాల్గొని పట్టణానికి చెందిన నక్కిన మోని వసుధ ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంలో ఆమెకు నిర్వాహకులు ప్రశంసా పత్రంతో, బహుమతిని అందజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని పోటీల్లో పాల్గొంటానని ఆమె అన్నారు.