కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం
NTR: ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి చిత్తశుద్దితో సమస్యలను పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జరిగిన PGRS కార్యక్రమలో జాయింట్ కలెక్టర్ ఇలక్కియతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కరించడంలో అధికారులు ఉదాసీనతను విడనాడాలని సూచించారు.