VIDEO: పాత రోజులను గుర్తు చేస్తున్న గ్యాస్ సిలిండర్ల కొరత

VIDEO: పాత రోజులను గుర్తు చేస్తున్న గ్యాస్ సిలిండర్ల కొరత

ASF: ఆసిఫాబాద్‌లోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్‌లు పాత రోజులను గుర్తు చేస్తున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో వంటలు చేయడం కష్టంగా మారింది. దీంతో కొంతమంది హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలపై వంటలు ప్రారంభించారు. పట్టణంలోని శ్రీరామ్ టిఫిన్ సెంటర్‌లో కట్టెల పొయ్యితో టిఫిన్స్ చేస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సరఫరా సమస్యపై వ్యాపారులు అసంతృప్తితో ఉన్నారు.