ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి జన్మదిన వేడుకలు

VZM: గజపతినగరంలోని బెల్లాన కన్వెన్షన్‌లో ఆదివారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. గజపతినగరం నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని మంత్రి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.