నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ప్రకటించింది. శనివారం ఉదయం 10 మువ్వ మండలం భట్లపెనుమర్రులో ఏసుక్రీస్తు విగ్రహ ప్రతిష్టలు పాల్గొననున్నారు. 11కి మువ్వలో సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారని పేర్కొంది. మధ్యాహ్నం 12:30కి మువ్వలో చలివేంద్రాన్ని ప్రారంభించినునట్లు తెలిపింది. రాత్రి 7:30కి మువ్వలో ఓ వేడుకలో పాల్గొంటారు.