VIDEO: పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

VIDEO: పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

NRML: బాసర మండలంలోని బిద్రెల్లి గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించనున్న సమాఖ్య భవనం, వర్క్ షెడ్ నిర్మాణాలకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ అభివృద్ధి పనుల ద్వారా మహిళల అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు.