వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఉమ్మడి జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండా సురేఖ
★ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలి: SP సంకీర్త్ గౌడ్
★ నెక్కొండలో సర్పంచ్ పై కులదూషణ.. SC/ST కేసు నమోదు చేసిన పోలీసులు
★ ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో మాజీ CM KCRను కలిసిన తాటికొండ రాజయ్య