నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

NLG: రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలోని బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి కమలమ్మ గురువారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వారి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.