అమరావతి నగర్‌లో శరవేగంగా అభివృద్ధి పనులు

అమరావతి నగర్‌లో శరవేగంగా అభివృద్ధి పనులు

KRNL: ఆదోని 35వ వార్డు అమరావతి నగర్‌లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వార్డ్ కౌన్సిలర్ వెళ్లాల లలితమ్మ ఆధ్వర్యంలో స్థానిక కూటమి ఎమ్మెల్యే పార్థసారథి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తున్నారని కొనియాడారు. 50 లక్షల నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజీలు, మహిళల కోసం ప్రత్యేక పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.