కేసీఆర్ విషకౌగిలిలో జీవన్ రెడ్డి: ఆది శ్రీనివాస్

కేసీఆర్ విషకౌగిలిలో జీవన్ రెడ్డి: ఆది శ్రీనివాస్

TG: జీవన్ రెడ్డి తీరుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. పదేళ్ల పాటు KCR అవినీతి పాలనపై పోరాడి, ఇప్పుడు అదే 'విష కౌగిలి'లోకి వెళ్లడం ఆత్మవంచనేనని విమర్శించారు. KCR అనే చీడపురుగును ప్రజలు వదిలించుకున్నారని, సొంత బిడ్డ కవిత కూడా పార్టీని వద్దనుకుంటోందని ఎద్దేవా చేశారు. KCRతో చేతులు కలిపినందుకు జీవన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.