సెల్ టవర్ ఎక్కిన యువకుడు

సెల్ టవర్ ఎక్కిన యువకుడు

KRNL: మంత్రాలయం మండల కేంద్రంలోని రామచంద్ర నగర్ కాలనీకి చెందిన మోహన్ అనే యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకోవడానికి సెలవర్ ఎక్కాడు. తన భార్య కాపురానికి రాలేదనే మనస్తాపంతో అతడు ఈ చర్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు మైకులు, సెల్ ఫోన్‌ల ద్వారా కిందకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.