చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

ELR: నూజివీడు మండలం దిగవల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని కలుపు మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో స్థానికులు విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.