వాలీబాల్ విజేతలకు ఘన స్వాగతం పలికిన HM ‌

వాలీబాల్ విజేతలకు ఘన స్వాగతం పలికిన HM ‌

SRPT: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన జూనియర్ వాలీబాల్ టోర్నమెంట్ లో, సూర్యాపేట జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో కోదాడ మండలం కొమరబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు బాలికలు కీలకపాత్ర పోషించారు. బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవిందయ్య విద్యార్థులకు ఘన స్వాగతం పలికి పాఠశాలలోకి ఆహ్వానించారు.