VIDEO: భూపాలపల్లి సింగరేణిలో భారీ చోరీ
BHPL: సింగరేణి ఏరియాలో భారీ చోరీ జరిగినట్లు సమాచారం. కాపర్ వైర్, ఇనుప సామగ్రి కలిపి సుమారు రూ.కోటి విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయి. వర్క్‌షాప్, కేటీకే-5 ఇన్‌క్లైన్, క్వార్టర్స్ ప్రాంతాల్లో చోరీ జరిగాయి. CC కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో సింగరేణి S&PC సిబ్బంది ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయకపోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది