హసీనాకు మరణశిక్ష తప్పదా.?

హసీనాకు మరణశిక్ష తప్పదా.?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు నమోదైన కేసుపై తీర్పును ICT వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. అయితే ఈ కేసులో హసీనాకు ఉరి శిక్ష పడే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమెతో పాటు అప్పటి హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్, ఐజీపీ చౌదరి అబ్బుల్లాకు కూడా ఇదే శిక్ష పడనున్నట్లు సమాచారం.