తాళ్లపల్లిలో ఇందిర చీరల పంపిణీ

తాళ్లపల్లిలో ఇందిర చీరల పంపిణీ

SDPT: అక్బర్ పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేపట్టారు. ఇందిరమ్మ పేరుతో చీరలు పంపించడం సంతోషంగా ఉందని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకట స్వామి గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ అక్బర్, సీఏ పాతూరి స్వప్న, పంచాయతీ కార్యదర్శి అమరేష్, వేల్పుల యాదగిరి ముదిరాజ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.