'బంగ్లాదేశ్‌లో మైనార్టీలు హిందువులపై దాడులను అరికట్టాలి'

'బంగ్లాదేశ్‌లో మైనార్టీలు హిందువులపై దాడులను అరికట్టాలి'

SRPT: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడిని ఖండించాలని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నేరేడుచర్లలోని సీపీఐ అనుబంధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలకు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడిన షేక్ హసీనా ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారని అన్నారు.