VIDEO: దళిత రైతుల భూములపై కబ్జా ప్రయత్నం

VIDEO: దళిత రైతుల భూములపై కబ్జా ప్రయత్నం

KRNL: నన్నూరు గ్రామంలో దళిత రైతుల 70 ఏళ్ల సాగు భూములను కబ్జా చేసే ప్రయత్నంపై ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రామకృష్ణ బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. బయటి వ్యక్తులు పంటలను నాశనం చేసి, రైతులను బెదిరించారని విమర్శించారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులపై కఠిన చర్యలు తీసుకుని, భూములను సర్వే చేసి ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.