VIDEO: కాలం తిరగ రాసిన చరిత్ర
GDWL: గట్టు మండలం పరిధిలోని ఇందువాసి గ్రామంలో 2019 పదవ తరగతి విద్యార్థులు అయిజలో ఓ మోటివేషన్ క్లాస్ విని తిరిగి వస్తుండగా ఇందువాసి సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు గాయాలు కాగా కొన్ని రోజుల్లో సద్దుమణిగింది. ఇదే ఘటన మళ్లీ చరిత్ర తిరగ రాసినట్లు అదే ప్రాంతంలో నేడు పెళ్లికి వెళ్తున్న 9, 10వ తరగతి విద్యార్థులు ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలయ్యాయి.