జగన్ పర్యటకు వెళ్తే రూ.లక్ష జరిమానా..!

జగన్ పర్యటకు వెళ్తే రూ.లక్ష జరిమానా..!

నెల్లూరులో మాజీ సీఎం జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇసకపల్లి, పుట్టపాలెం గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జగన్ పర్యటనకు వెళ్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని తీర్మాణం చేశారు. అలాగే, పోయిన వారి వివరాలు చెబితే రూ.40 వేల నజరానా కూడా ఇస్తామని పేర్కొన్నారు. తమిళనాడు బోట్ల వ్యవహారంలో ఆరోపణలు రావడంతో టీడీపీ, వైసీపీ నేతలను కలవకూడదని తీర్మానించారు.