'అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటాం'
PDPL: ముత్తారం మండలంలోని ఖమ్మంపల్లి మానేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న TS2268229 నంబర్ గల ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఇసుక ట్రాక్టర్ను పట్టుకొని సీజ్ చేశామని చెప్పారు. అనంతరం వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటమన్నారు