'మూగవాని అచూకీ తెలపండి'

'మూగవాని అచూకీ తెలపండి'

NDL: కోయిలకుంట్ల పట్టణం స్వామినగర్ కాలనీలో నివాసముండే విజయ్ కుమార్ గత నాలుగు నెలల నుంచి కనబడటం లేదని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇతను పుట్టుకతోనే మూగవాడు అని అతని వద్ద ఆధార్ కార్డు కూడా ఉన్నదని వారు తెలిపారు. విజయ్ కుమార్ మూగవాడు అయినప్పటికీ ఎవరి పేర్లు అయినా రాయగలడు. ఇతడి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే  చేప్పాలని తెలిపారు.