మోదీపై ముకేశ్ అంబానీ ప్రశంసలు

మోదీపై ముకేశ్ అంబానీ ప్రశంసలు

ప్రధాని మోదీపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ నాయకత్వ పటిమ, భద్రతాబలగాల ధైర్యసాహసాలను కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ విజయం ఈ రెండింటికి నిదర్శనంగా నిలించిదని వ్యాఖ్యానించారు.