పెబ్బేరులో 3 సర్పంచ్లు, 41 వార్డులు ఏకగ్రీవం

పెబ్బేరులో 3 సర్పంచ్లు, 41 వార్డులు ఏకగ్రీవం

WNP: పెబ్బేరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రామమ్మపేట, పెంచికలపాడు, రాంపూర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తయ్యాయి. అలాగే, మండలంలోని పలు గ్రామాలలో మొత్తం 41 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎంపీడీవో వెంకటేష్ బుధవారం తెలిపారు.